
మా మంచిపనులే మమల్ని తప్పక గెలిపిస్తాయి
నమస్కారం మేడం సోషల్: మీరు కూడా ప్రచారం లో తిరుగుతున్నారు కదా, మీకేమనిపిస్తుంది. నవీనా రెడ్డి: BJP కి బాగా పాజిటివ్ వేవ్ ఉంది.ఎందుకంటే దుబ్బాక ఎలక్షన్స్ వల్ల ఎంతో మార్పు వచ్చింది. తెరాస చేస్తున్న అక్రమాలు అన్యాయాలు మీరు చూస్తున్నారు కదా.ఎక్కడికెళ్లినా ఎవరింటికెళ్లిన బీజేపీ కే ఓటు వేస్తామని గట్టిగా చెబుతున్నారు సోషల్: రీసెంట్ గా మనం రెండు సమస్యలని చూసాము. ఒకటి కరోనా, రెండు వరదలు. ఈ రెండింటి గురించి మేము ఎన్నో చేసాం […] More